రేపు వైన్‌షాపులు, పెట్రోల్ బంకులు బంద్

AA

రేపు పెట్రోల్ బంక్, వైన్ షాప్‌ల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మెకు మద్దతుగా జంటనగరాల్లో పెట్రోల్ బంక్‌లను, వైన్ షాప్‌లను మూసివేయాలని ఓ ప్రకటనలో ఓయూ జేఏసీ తెలిపింది.
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.