పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్‌"లో మల్లికా శరావత్ ఐటం "బాంబ్"

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్‌"లో మల్లికా శరావత్ ఐటం "బాంబ్"

చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం హిందీ బంపర్ హిట్ సాధించిన దబాంగ్ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులోని కోకాపేటలో జరుగుతోంది.

అదలావుంచితే గబ్బర్ సింగ్‌లో రెచ్చగొట్టే ఓ హాటైన ఐటమ్ సాంగ్ ఉన్నదట. ఈ సాంగ్‌లో మల్లికా శరావత్ నటించే అవకాశం ఉన్నదని టాలీవుడ్ సినీజనం భోగట్టా.

కాగా తమిళ వెర్షన్‌లో రీమాసేన్ లేదా శ్రియ చేసే అవకాశాలున్నాయట. మరి తెలుగులో వారిని తీసుకోకుండా మల్లికా శరావత్‌ను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో..?!!
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.